శూలశోధన
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>ఏదైనా గుట్టుని బయటపెట్టడానికి చేసే గుప్త ప్రక్రియ. సాధారణంగా ఈ ప్రక్రియలో కెమెరాలు, మైక్రోఫోన్లు వాడి వాటితో సాక్షాలు సేకరిస్తారు. దీనిని ఎక్కువగా మీడియా మరియు పోలీసు వారు చేస్తారు. ఆంగ్లములో దీనికి స్టింగ్ ఆపరేషన్ అని పేరు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు