శుష్కేష్టిన్యాయము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సంస్కృతన్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>శుష్కీష్టి యన భ్రష్టక్రతువు. ఉత్తరకాలమున క్రతుకృతులయందు ప్రావీణ్యము, ప్రతిష్ఠ సంపాదించు నుత్సుకతతో అవిధిపూర్వకముగ నొనర్పబడు నిష్టి శుష్కేష్టి అనబడును. ఈన్యాయము చాలవఱకు భూమిరథిక న్యాయమునకు సరివచ్చును. భూరథికుని యుద్ధక్రియ తాత్కాలికముగ ప్రయోజనశూన్యమయ్యు అభ్యాసవశమున సంగ్రామరంగముల నధికచాతుర్యము నిచ్చి పేరు ప్రతిష్ఠలు సంపాదింప మూలకారణ మవును.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు