శునకము

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

నామవాచకం.

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • శునకములు

అర్థ వివరణ

<small>మార్చు</small>

కుక్క,

నానార్థాలు

1. అర్ధము:

2.అర్ధము:

  • తిరస్కారము:
సంబంధిత పదాలు

1. అర్ధము:

2.అర్ధము:

 
శునకము
  • కుక్క
  • పెద్ధకుక్క
  • కుక్కమొహం
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

ఒక పద్యంలో పదప్రయోగము.. కనకపు సింహాసనమున శునకము గూర్చుండబెట్టి శుభ లగ్నమునన్, దొనరగ పట్టము గట్టిన. వెనుకటి గుణమేల మరచు వినురా సుమతి;

  • చెప్పు తీపెరుగు కుక్క చెరకు తీపెరుగునా ? అని ఒక సామెత.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=శునకము&oldid=961297" నుండి వెలికితీశారు