శుక్లయజుర్వేదము


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>
  • వాజలనేయ సమ్హిత అని దీనికి మరొక పేరు. ప్రస్తుతం ఈ వేదమునందు మాధ్యందిన శాఖ, కాణ్వశాఖ అని రెండు శాఖలు కలవు. ఈ రెండు శాఖల వారిని తెలుగునాట ‘ప్రధమశాఖ అంటారు. శుక్లయజుర్వేదము లో 40 అధ్యాయములు కలవు. ఈ వేదమునకు ‘శతపధ బ్రాహ్మణమూ అని పేరు. ఈ వేదమంత్రములతో ‘అధ్వర్యుడూ అను ఋత్విక్కు యజ్ఞమునందు హెమాది ప్రధాన కృత్యములను అచరించును. సకల కర్మలు ఆపస్తంబ మహర్షి చేసిన కల్ప సూత్రమును అనుసరించి జరిపించుకుంటారు.
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>