శుకనలికాన్యాయము

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

సంస్కృతన్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

కాకుదీక శుక నాక నలికి ప్రభృతు లస్త్ర విశేషములు. అవి పైకి చూచుటకు వెఱపుగొలుపనివే యైనను యుద్ధములలో రథగజతురగాదులకు చాల హాని చేయును. అట్లే - పైకి చాల సుఖముగ కనఁబడినను కామము మానవు నధోగతి నొందించును. ఇదియే నీలకంఠాచార్యులవారు భారతోద్యోగపర్వమున "కాకుదీకం శుకం నాక మక్షిసంతర్జనం తథా..." అను శ్లోక వ్యాఖ్యానమున నిట్లుపదేశించియున్నారు- "కాకుదీకమిత్యాదయోఽష్టాస్త్ర విశేషాః|.....యేన శుకనలికాన్యాయేన అభయేపి భయదర్శినో హయరథాది పాదేషు గాఢం శ్లిష్యన్తి తచ్ఛుకమోహనం నామ||" 2. మఱియొక యుదాహరణము- శుకనలికన్యాయముచే స్వకామ పరికల్పితమేకాని ఆత్మకు వాస్తవముగ కర్తృత్వము, బంధమోక్షాదికము లేదు.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>