శివలింగపండు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- శివలింగపండు నామవాచకం
- వ్యుత్పత్తి
- ద్విదళబీజాలు
- పుష్పించే మొక్కలు
- ఇది దక్షిణ అమెరికా ఖండానికి చెందినది.
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- శివలింగ వృక్షం శివుడి జఠాఝూఠ ఆకృతిలో, వెంట్రుకలు విప్పారినట్లుగా ఉంటాయి. పుష్పాలు కొమ్మలకు పూయకుండా వెంట్రుకల లాంటి జడలకు పూస్తాయి.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- శివలింగచెట్టు
- శివలింగపుష్పం
- నాగమల్లిపుష్పం
- మల్లికార్జునపుష్పం
- నాగమల్లి పుష్పాలు
- మల్లికార్జున పుష్పాలు
- శివలింగ వృక్షం
- శివలింగమొగ్గ
- వ్యతిరేక పదాలు