శిలాఘనమధ్యస్థ ప్రదీపసహస్రప్రథనవత్
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సంస్కృతన్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>రత్నశిలామధ్యమున నుంచఁబడిన యొకపెద్దదీపము (ఱాతిపలకలలో ప్రతిఫలించి) కొన్ని వేలదీపములుగ భాసించునట్లు. విజ్ఞానము అవభాసకాన్తర నిరపేక్షమై తానె అట్టు లవభాసించును.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు