శిరశ్ఛేదేఽపి శతం న దదాతి వింశతి పఞ్ఛకంతు ప్రయచ్ఛతీతి శాకటకన్యాయః
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సంస్కృత న్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>ఒకబండిలాగువాడు తల దీసినను నూఱు రూపాయలీయను, అయిదు ఇరవైలు ఇత్తు నని వాదించెనట. ఉదా- ప్రపంచమునకు మిథ్యాత్వమును నుడువను; అసత్త్వమును (అభావత్వమును) చెప్పెదను అన్నట్లు. పర్యాయపదమునే గ్రహించి మూర్ఖత నవలంబించుచు హాస్యాస్పదుడువుట అని న్యాయాశయము
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు