శిబికోద్యచ్ఛన్నరవత్

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
సంస్కృతన్యాయములు
వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

పల్లకీ మోసికొనిపోవు మనుష్యుల వలె. పల్లకీ మోయువారు ఒకేమాదిరిస్థితితో నందఱు కలిసి మోసికొనిపోదురు. వారిలో ఎవఁడు తనపని మానినను శిబికావహము సరిగ నెఱవేఱదు. అట్లే- పదము లన్నియు గలిసి వాక్యార్థమును బోధించును. మోయువారు సరిగ కలియకపోయిన పల్లకి నిష్ప్రయోజనమైనట్లే పదములు కలియక అసందర్భములైన వాక్యార్థము సయిత మసంగతమే యయి దాని అర్థమే చెడును.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>