వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

వెఱ్ఱిచేష్ట, వ్యర్థము, అసాధ్యము, శృంగనాదము, శృంగినాదము- కొమ్ముబూర.....

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

"చిన్నారి కంటె గ్రుచ్చిన శింగినాదంబు గుత్తంపు జిక్కుల కుట్ల బుఱ్ఱ." [పంచ.(వేం.)-4-101] "కైవ్రాలు తొగఱేకు కకపాలగాఁగ పుప్పొడి మేననలఁదిన బూతిగాఁగ, సిరిమీఱుఁలేదూడు శింగినాదముగాఁగ." [య.చ.-3-60] "పెఱచేతి బెత్తపు మురువుతో గళమున దాల్చిన శింగినాదమ్ముతోడ." [చంద్రభాను-2-45]

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004