శాస్త్రఫలం ప్రయోక్తరి

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

శాస్త్రఫలము ప్రయోక్త కనువర్తించును. అనఁగా- శాస్త్రములయందు నుడువఁబడిన యజ్ఞయాగాది క్రియాఫలము తదాచరణ నిరతు డవువానికిఁ జెందును గాని- "ముని ర్మనుతే మూర్ఖో ముచ్యతే" అనునట్లు యితరునకుఁ బెందదు. అంతియగాక యీన్యాయమునే బలపఱచుచు- 'అన్యుఁ డన్యకర్మప్రజనిత ఫలభాక్కవునెడల శాస్త్రమునకు వ్యాకులతయు సంభవించు' నని విజ్ఞులచే నుడువఁబడియున్నది.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>