శారాసనము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకం
- వ్యుత్పత్తి
శరము= బాణము, ఆసనము= కూర్చును చోటు... బాణము కూర్చుండు చోటు....
అర్థ వివరణ
<small>మార్చు</small>విల్లుబాణమును సందించు విల్లు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు