వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

మంత్ర తంత్రాలతో వ్యాధులను నయంచేసే విద్యలు. ఎలా ప్రవేశించాయో గాని గిరిజన ప్రాంతాలలోనూ ఈ విద్యలు స్థిరపడ్డాయి. శబరి శబ్దం నుంచి శాబర పదం ఏర్పడి ఉండవచ్చు. శబరి గిరిజన స్త్రీ కనుక ఆమె పేరుతో ఈ విద్యలు వ్యాప్తి చెంది ఉండవచ్చునని ఒక ఊహ. గిరిజనులు చదివే మంత్రాలలో సంస్కృత శబ్దాలేగాక అన్యభాషల పదాలు కూడా వినిపిస్తాయి. ఏవైనా ప్రయోజనాలకోసం, జబ్బులు నయం చేయడం కోసం కూడా ఈ విద్యలు పాటిస్తారు. ఇవి గిరిజనులలో సైతం క్రమంగా అంతరించిపోతున్నాయి. మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా జరిగే ప్రచారం గిరిజన ప్రాంతాలలోనూ సత్ఫలితాలను ఇచ్చింది.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>