శాన్తే కర్మణి వేతాలోదయః

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

సంస్కృత న్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

కర్మ పూర్తి అయినపిమ్మట బేతాలు డుదయించినట్లు. వచ్చిన అనర్థమునకు ప్రతీకార మొనరించి దాని నివర్తింపజేయఁదగిన శాంతికర్మ చేయ నారంభించి ముగించిన వెనువెంటనే భయంకరమైన ఆకారముతో వేతాలుడొకడు బయలుదేరినట్లు. దానివలన నారబ్ధకర్మమునకు వ్యాఘాతము, స్వాభీష్టాపూర్తి సంభవించుచున్నవి. ఉదా- జీవేశ్వరాభేదమును సాధింప బ్రయత్నించి వాదముచేయువాడు భేదశ్రుతి నుదాహరణముగ గైకొనినట్లు. (దానివలన వానివాదమంతయు ధ్వంసమైపోవుటయేగాక భేదత్వసిద్ధిరూపానర్థము సయితము పొడముచున్నది.)

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>