శాక్యముని
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- శాక్యసింహుడు
- ఇక్ష్వాకు వంశస్థుడు అయిన బృహద్బలుని వంశమున జనించినవాడు. ఇతని తండ్రి గోతముడు. కనుక ఇతఁడు గౌతముడు అనియు అనఁబడును. క్రీ.శ. 600 సంవత్సరములకు ముందు ఇతడు ఉండినట్లు తెలియును. ఇతనికి ఏడవ తరమువాఁడు ఇక్ష్వాకు వంశమునకు కడపటివాడు అయిన సుమిత్రుడు. ఇతనినే బౌద్ధమతస్థాపకుఁడు అయిన బుద్ధుడు అని అందురు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు