శాండిలి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- ఋక్ష పర్వతమున తపము ఆచరించుచు ఉండిన ఒక బ్రాహ్మణస్త్రీ. ఈమెను గాలవ మహర్షి గుర్వర్థము గరుడినితో కూడి గుఱ్ఱములను వెదక పోవునపుడు దర్శనము చేసికొనెను.
- ప్రజాపతి భార్య. అగ్ని అను వసువు తల్లి.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు