శల్యకవానాఖున్యాయము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సంస్కృత న్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>చుంచెలుకవలె. చుంచెలుక పరుండియున్నవారి పాదములను మెల్లగా నొప్పింపక కఱచి పాఱిపోవును. ఏవిధమయిన కష్టమును తగులనీయక చతురతతో రాజు ప్రజలనుండి కప్పమును వసూలు చేసికొనవలెను.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు