శరాసము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
విశేష్యము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>ధనుస్సు, విల్లు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>"పరిధిమిషంబునన్ గుడుసుపడ్డ శరాసముఁబూని శైత్యవి, స్ఫురణ మెఱుంగులీను ఘృణిభూరి శరంబుల వేఁడిగా రహిన్, విరహిజనాళి నొంచెదవు...." [పంచ(వేం)-4-168]