శరణార్థులు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
విశేష్యము
- వ్యుత్పత్తి
ఏకవచనము: శరణార్థి.
అర్థ వివరణ
<small>మార్చు</small>ఒక దేశమునుండి గాని, ప్రదేశమునుండి గాని బ్రతుకు నిమిత్తము మరొక ప్రదేశమునకు పోయిన వారిని శారణార్థులు అంటారు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు