శరణము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకం /సంస్కృత విశేష్యము
- వ్యుత్పత్తి
శరణు:రక్ష
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>రక్షకము,రక్షణ.సరణు కోరు=రక్షణ కోరు
- ఆశ్రయము, శరణము./గృహము
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- గృహము
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- నీ పాదములే శరణ్యము
- స్వామియే అయ్యప్ప శరణం.
- ఆమహీసురశరణమునకు కామందకియనగనొక్క గానుగలదిసుతుల్ నేమించిబంపగంపంగోమల గతినువ్వులమ్ముకొననేతెంచెన్
అనువాదాలు
<small>మార్చు</small>మూలాలు, వనరులు
<small>మార్చు</small>బయటి లింకులు
<small>మార్చు</small>