శత-ధార్తరాష్ట్రులు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>1. దుర్యోధనుడు, 2. యుయుత్సుడు, 3. దుశ్శాసనుడు, 4. దుస్సహుడు, 5. దుఃశలుడు, 6. దుర్ముఖుడు, 7. వివింశతి, 8. వికర్ణుడు, 9. జలసంధుడు, 10. సులోచనుడు, 11. విందుడు, 12. అనువిందుడు, 13. దుర్ధర్షుడు, 14. సుబాహువు, 15. దుష్ప్రధర్షణుడు, 16. దుర్మర్షణుడు, 17. దుర్ముఖుడు, 18. దుష్కర్ణుడు, 19. కర్ణుడు, 20. చిత్రుడు, 21. ఉపచిత్రుడు, 22. చిత్రాక్షుడు, 23. చారుడు, 24. చిత్రాంగదుడు, 25. దుర్మదుడు, 26. దుష్ప్రధర్షుడు, 27. వివిత్సుడు, 28. వికటుడు, 29. సముడు, 30. ఊర్ణనాభుడు, 31. పద్మనాభుడు, 32. నందుడు, 33. ఉపనందకుడు, 34. సేనాపతి, 35. సుషేణుడు, 36. కుండోదురుడు, 37. మహోదరుడు, 38. చిత్రబాహువు, 39. చిత్రవర్మ, 40. సువర్మ, 41. దుర్విరోచనుడు, 42. అయోబాహుడు, 43. మహాబాహువు, 44. చిత్రచాపుడు, 45. సుకుండలుడు, 46. భీమవేగుడు, 47. భీమబలుడు, 48. బలాకి, 49. భీముడు, 50. విక్రముడు, 51. ఉగ్రాయుధుడు, 52. భీమశరుడు, 53. కనకాయువు, 54. ధృఢాయుధుడు, 55. దృఢవర్మ, 56. దృఢక్షత్రుడు, 57. సోమకీర్తి, 58. అనూదరుడు, 59. జరాసంధుడు, 60. దృఢసంధుడు, 61. సత్యసంధుడు, 62. సహస్రవాక్కు, 63. ఉగ్రశ్రవుడు, 64. ఉగ్రసేనుడు, 65. క్షేమమూర్తి, 66. అపరాజితుడు, 67. పండితకుడు, 68. విశాలాక్షుడు, 69. దురాధనుడు, 70. దృఢహస్తుడు, 71. సుహస్తుడు, 72. వాతవేగుడు, 73. సువర్చసుడు, 74. ఆదిత్య కేతువు, 75. బహ్వాశి, 76. నాగదత్తుడు, 77. అనుయాయి, 78. కవచి, 79. నిషంగి, 80. దండి, 81. దండధరుడు, 82. ధనుర్గ్రహుడు, 83. ఉగ్రుడు, 84. భీమరథుడు, 85. వీరుడు, 86. వీరబాహువు, 87. అలోలువుడు, 88. అభయుడు, 89. రౌద్రకర్ముడు, 90. దృఢరథుడు, 91. అనాధృష్యుడు, 92. కుండభేది, 93. విరావి, 94. దీర్ఘలోచనుడు, 95. దీర్ఘబాహువు, 96. మహాబాహువు, 97. వ్యూఢోరువు, 98. కనకాంగదుడు, 99. కుండుజుడు, 100. చిత్రకుడు. [మహాభారతము 1-67-93]
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు