శతపత్రపత్ర శత భేధన న్యాయము

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

సంస్కృతన్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

మాఱుదళములుగలదైనను పద్మము నొకమాఱు సూదితొగ్రుచ్చిన నూఱుదళములకు నొక్కమాఱుగ రంధ్రము పడును. ఆదళములని విడదీసి ప్రత్యేకముగ గ్రుచ్చినతో నూఱుమాఱులు గ్రుచ్చవలయును. ఒకేపనివలన ఒక్కమాఱుగ ననేక ఫలితములు కలుగవు డీన్యాయ ముపయోగింతురు.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>