శకునిగ్రాహకగతిన్యాయము

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

సంస్కృతన్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

1. పక్షిని పట్టుకొనబోవువాని నడకవలె. "యథా శకునిగ్రాహకస్య శకునిం జిఘృక్షత శ్ఛద్మనా గతిర్భవతి శనైఃపదన్యాసో దృష్టిప్రణిధాన మశబ్దకరణంచ; కథ మనవబుద్ధః శకుని ర్గృహేత్య....." (పక్షిని పట్టుకొనఁబోవు కిరాతుడు దొంగతనముగ మెల్లగ చప్పుడు కానట్లు అడుగులు వైచుచు ఆపక్షికి కనుపడక మాటుమాటున నుండి సమీపించి దానికి తెలియకుండ అకస్మాత్తుగ దానిని బట్టుకొనిపోవును.) పొంచియుండి కపటముతో తెలియరాకుండ తన యభీష్టము సాధించుకొనుట నీన్యాయము సూచించును.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>