వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>
  • మేనక విశ్వామిత్రుల కుమార్తె. దుష్యంతుని గాంధార వివాహం చేసుకుంటుంది. వీరి కుమారుడు భరతుడు. ఇతని పేరే భారత దేశానికి వచ్చినది.
  • (వివరణ) దుష్యంతమహారాజు భార్య. భరతుని తల్లి. ఈమె విశ్వామిత్రునికి మేనకయందు పుట్టెను. పుట్టినతోడనే ఈమెను జననీజనకులు ఇరువురును మాలినీ నదియందలి ఇసుకదిబ్బలలో పాఱవైచి పోఁగా అచటి పక్షులు తమఱెక్కలతో కప్పి క్రూరమృగముల వాత పడకుండునటుల రక్షించెను. అది కారణముగా ఈమెకు శకుంతల అను పేరు కలిగెను. అట్లు ఈమె పక్షులచేత రక్షింపఁబడుచు ఉండఁగా అచటికి స్నానముచేయు నిమిత్తము కణ్వమహాముని వచ్చి ఈబిడ్డను చూచి ఎత్తుకొనిపోయి తన ఆశ్రమమున ఉంచి పెంచుకొనెను. కనుక ఈమె కణ్వమహాముని కూఁతురు అయ్యెను. అట్లు పెరిగి ఈడేఱి కణ్వాశ్రమమున ఉండఁగా ఒకనాడు దుష్యంతుఁడు వేఁటాడుచు అచటికి వచ్చి గాంధర్వవిధిని ఈమెను పెండ్లి ఆడి భరతుని కనియెను.
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=శకుంతల&oldid=836650" నుండి వెలికితీశారు