శంకుస్థాపనము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>గృహనిర్మాణారంభ సమయమున భూమిలో శంకువును స్థాపించుట, మూలస్తంభమును ప్రతిష్ఠించుట.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
ప్రారంభించుట
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>"పంకరుహ నాభశంకర, పంకరుహాసన కళానుభావోజ్జ్వలమై, పొంకము గులుక యథావిథి, శంకుస్థాపనము సేయఁ జను మధ్యమునన్." [ధను-2-258]