వ్యాఘ్రోపవాసన్యాయము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- "వ్యాఘ్రస్య తూపవాసస్య పారణం పశుమారణమ్" పులి యుపవాసమునకు పారణము పశుమారణమే. దుష్టుని సవినయానుసరణమునకు పరిణామము ధనమాన ప్రాణాపహరణమే.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు