వ్యాఘ్రీక్షీరన్యాయము

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

సంస్కృతన్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

పెద్దపులిపాలు బంగారుగిన్నెలో పోసియుంచినగాని విఱిగి పోక నిలువవు. బంగారముకన్న నితరములవు లోహముల పాత్రలలో నవి విఱిగి చెడిపోవును. జ్ఞానోపదేశ మొక సత్పురుషునియందు మాత్రమె వ్యర్థము గాక ఫలించును. మూర్ఖునియందు బూడిదలో పోసిన పన్నీ రగును.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>