వ్యాఘ్రచోరధనుర్న్యాయము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- పెద్దపులి వెఱచినది వోలె పొదలలో మాటున డాగి పొంచియుండి మృగముల పైఁబడి మడియించును. చోరుఁడు చీమకైన నొప్పితగులనట్లు అడుగులు వైచుచు నిలుజేరి యింటిలోనివారికి నిద్రాభంగముచేయ నొల్లని వాని చొప్పున చప్పుడు కాకుండ గోడకు కన్నమువైచి యిల్లు చక్కఁబెట్టును. ధనుస్సు వినయమునఁ బోలె మొదట వంగియే బాణము విడిచి తోటివానిని సంహరించును. దుర్మార్గుఁడు అడఁకువతో నుండియుండి నమ్మించి ఆషాఢభూతివలె కొంపదీయును.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు