వ్యభిచార దోషాలు

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

పరస్త్రీతో సంగమించడమే కాక వ్యభిచార దోషాలు ఎనిమిదింటిని శాస్త్రం తెలియజేస్తున్నది. 1. పరస్త్రీని శృంగార దృష్టితో చూడటం, 2. పరస్త్రీతో పరాచి కాలాడటం, 3. ఆమెతో ఏకాంతంగా మాట్లాడాలని ప్రయత్నించడం, 4. పరస్త్రీ దోషాలను గురించి మాట్లాడటం, 5. కామ దృష్టితో సంకేతాలు చేయడం, 6. పరస్త్రీని తలచుకొని ఆమెను అనుభవిస్తున్నట్టు భావన చేయడం, 7. పొందు కోసం రమ్మని పరస్త్రీని పిలవడం, 8. ఏదో ఒక విధంగా పరస్త్రీని లోబరచుకోవాలని ప్రయత్నించడం.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>