వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

నామవాచకం

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. బాగా చదువుకొన్న వాడు
నానార్థాలు
పర్యాయపదాలు
(అవ్యక్తుడు ... కు పర్యాయ పదములు ) = అంబుజనాభుడు, అంబుజోదరుడు, అంభోధిసుతకాంతుడు, అక్షధరుడు, అక్షరుడు, అగ్నిజుడు, అచ్యుతుడు, అజగుడు, అజయుడు, అజితుడు, అజుడు, అధోక్షజుడు, అనంతుడు, అనిరుద్ధుడు, అనీసుడు, అపరాజితుడు, అబ్ధిశయనుడు, అభిజిత్తు, అభిరూపుడు, అమరప్రభువు, అమృతేశయుడు, అరవిందాక్షుడు, అవ్యయానంతుడు, అవ్యయుడు, అశోకుడు, ఆత్మభువు, ఆదిత్యుడు, ఆదివరాహము,
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

వ్యక్తురాలు/ అవ్యక్తుడు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అతగాడు వట్టి అవ్యక్తుడు. అన్నీ ఆవిడే చూసుకుంటుంది.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>