వ్యంజకవ్యంగ్యన్యాయము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
న్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>గూఢమై ప్రయుక్తశబ్దములచే సిద్ధించు నొకవిలక్షణమైన యర్థాంతరము వ్యంగ్యము. ఆవ్యంగ్యమును స్ఫురింపఁజేయు శబ్దము వ్యంజకము. వ్యంజకమునకు ఫలము వ్యంగ్యము; వ్యంగ్యమునకు మూలము వ్యంజకము. అట్లే- వేదాధ్యయనమునకు ఫలము ఫలవదర్థావబోధ. అనఁగా వేదవిహితక్రియాకలాపాచరణమే ఫలముగాఁ గలిగిన వేదమంత్రార్థావబోధ. అనఁగా- వేదమంత్రార్థములను బాగుగ నెఱిఁగికొని అందు విధింపఁబడిన క్రియాకలాపములను విధివిధానమున నాచరించుట. ఆ ఫలవదర్థావబోధకు మూలము వేదాధ్యయనము.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>అనువాదాలు
<small>మార్చు</small>మూలాలు, వనరులు
<small>మార్చు</small>సంస్కృతన్యాయములు (కూచిభొట్ల ప్రభాకరశాస్త్రి, ఘట్టి లక్ష్మీనరసింహశాస్త్రి ) 1939