వ్యంజకవ్యంగ్యన్యాయం
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>వ్యంగ్యార్థాన్ని స్ఫురింపజేసే శబ్దం వ్యంజకం. వ్యంజకానికి ఫలం వ్యంగ్యం. వ్యంగ్యానికి మూలం వ్యంజకం. అట్లే వేదాధ్యయనానికి ఫలం ఫలవదర్థావబోధ. అంటే వేదవిహితక్రియాకలాపాచరణమే ఫలంగా కల వేదమంత్రావబోధ. అంటే వేదమంత్రార్థాలను బాగా తెలుసుకొని వాటిలో విధింపబడిన క్రియాకలాపాలను విధివిధానంతో ఆచరించడం. ఆఫలవదర్థావబోధకు మూలం వేదాధ్యయనం.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు