వ్యంగ్యము

(వ్యంగ్యం నుండి దారిమార్పు చెందింది)

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • నామవాచకం.సం.వి
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>

సం. వి. అ. పుం. =వ్యంజనచేతఁ దెలియఁదగిన యర్థము.

ఎత్తిపొడుపు. వేళాకోళము.....శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004.

విణ.

నానార్థాలు
సంబంధిత పదాలు
1. ఎత్తిపొడుపు. 2. వేళాకోళము.
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • "నరుల కారయ వ్యంగ్యము గాదు." [భాస్క.శ. 57]

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>