వైధనతార
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామ.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>నవ తారలు.... వాటి ఫలితములు. 1. జన్మతార. ,,, దేహనాశనము, 2. సంపత్తార, సంపద. 3.విపత్తార, దరిద్రము. 4. క్షేమతార, క్షేమము. 5. ప్రత్యక్తార., కార్యనాశనము. 6. సాధనతార,.. కార్యసాధనము. 7. నైధనతార., మరణము, 8. మిత్రతార, మైత్రి. 9. పరమమైత్రితార, పరమమైత్రి.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు