వేవురు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము/దే. స. బ.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>వెయ్యిమంది /వేగురు యొక్క రూపాంతరము.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>"క. అపేతగుణుల్, వేవురు సుతులయ్యునందు విఫలముగాదే." భార. ఆర. ౨, ఆ.