వేణ్యాకాశన్యాయము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సంస్కృత న్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>త్రివేణీసంగముమున శుక్ల, కృష్ణ, లోహిత వర్ణములుగల గంగా, యమునా, సరస్వతీ నదులు కలిసి ఆజలమున చక్కని ఒకక్రొత్తరంగు ఏర్పడును. త్రివర్ణములును, త్రిగుణములును గల త్రిమూర్తు లొకే స్వరూపముగనై సచ్చిదానందమయుఁడును, జ్యోతిస్స్వరూపుడును, స్వయంప్రకాశుడు నగు విరాట్పురుషుఁడు వెలుగొందును.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు