వేగుబోక
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము/దే. వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>వేకువ, ప్రభాతము
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>"క. వేగుంబోకల మేల్కని, భాగవతోద్గీయమాన భగవద్గీతా, రాగంబులకును మది ను, ద్వేగంబు వహించుఁ జేఁదువిన్న విధమునన్." నై. ౭, ఆ.