వెల్లువగట్టు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
దే. అ.క్రి .(వెల్లువ + కట్టు)
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>1. ప్రవహించు; / 2. మడుగుకట్టు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>"చ. వికచసరోజమధ్యమున వెల్లువగట్టు మరందబృందమున్." భాను. ౨, ఆ.