వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

దే. వి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

ఆశ్చర్యము;

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  1. "వ. అరవిందనాభురాకకు విస్మయంబందుచున్న యన్నరవరాగ్రణిం గనుంగొని యిట్లనియె." "తే. అర్ధరాత్రంబు వచ్చె నీహరి యటంచు, మనమునందేల వెఱఁగంద." జై. ౧, ఆ.
  2. నిశ్చేష్టత........."మనంబులోపలన్‌ వెఱపును ఖేదమున్‌ వెఱఁగు విస్మయముం బొడమంగ." ఉ, హరి. ౫, ఆ. (చూ. వెఱఁగుపాటు)

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=వెఱగు&oldid=847790" నుండి వెలికితీశారు