వెబ్మిన్
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- ఇది లైనక్స్ ను బయటినుంచి అనగా వెబ్ ఆధారంగా(బ్రౌజర్ ద్వారా) మార్పులు చేర్పులు (కన్ఫిగర్) చేయడానికి ఉపయోగ పడుతుంది. అంటే లైనక్స్ లో ఉన్నచోటు నుండి గాని, లేక నెట్ వర్క్ లోని ఇతర ఆపరేటింగ్ సిస్టంల నుండి లైనక్స్ లో మార్పులు చేయడానికి ఉపకరిస్తుంది.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు