వెన్నెలస్నానము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వెన్నెలస్నానమునామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- వెన్నెలలో తడుస్తూ విహరించడము.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- ఆ చందమామలో - ఆనందసీమలో; వెన్నెలస్నానాలు చేయుదమా - దాశరథి రచించిన సినిమా పాట.