వెన్నుధమని
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
వెన్నుపూసలలో పయనించు ధమని
అర్థ వివరణ
<small>మార్చు</small>వెన్నుధమనులు మెడలో ఉన్న వెన్నుపూసల భుజములలో ఉన్న రంధ్రముల ద్వారా మీదకు పయనించి పుఱ్ఱె పెద్దరంధ్రము ద్వారా పుఱ్ఱెలోనికి ప్రవేశిస్తాయి.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
కశేరుకధమని మరో పర్యాయపదము.
- వ్యతిరేక పదాలు