వెదపెట్టు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
క్రియ
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- విత్తులు చల్లు
- గర్భాధానము చేయు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- "దున్నక వెదపెట్టక యుత్పన్నములైనట్టి విపులసస్యము లన్బన్నుగఁ గైకొని." [మార్క-4-41]
- "వెదవెట్టి పైరు గావించు." [విజయ-1-44]