వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

నామవాచకము/విశేష్యము

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

కాక, వేడిమి. వేడి

నానార్థాలు
సంబంధిత పదాలు

గోరువెచ్చని/ వెచ్చదనము/ వెచ్చని

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  1. "సీ. ఉన్నతస్తనమండలోపరి హారముల్‌ వేఁడినిట్టూర్పుల వెచ్చ గంద." భాగ. ౪, స్కం.
  2. "విరహభరంబునం బొడము వెచ్చకు శాంతి యొనర్ప." ఆము. ౨, ఆ.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=వెచ్చ&oldid=847364" నుండి వెలికితీశారు