వృశ్చికవిదూషకన్యాయము

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

  1. హాస్యగానికి తేలుకుట్టినచో వాఁడు బాధపడుచున్నను అదియును హాస్యమే యనుకొందురు. ఈదుదు నని నీటిలో దిగి ఈదలేక మునుగుచు, తేలుచు, చావ సంసిద్ధ మగుచున్నను వానిం జూచి గట్టుననున్న వారు యీత అనుకొనునట్లు.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>