వృద్ధి మిష్టవతో మూల మపి తే నష్టమ్

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

సంస్కృతన్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

అభివృద్ధి నపేక్షించు నీకు మొదలే నాశనమైనది. భక్ష్యము లున్న వను నాశతో పాములబుట్టకు రంధ్రము వేసి దూరిన ఎలుకకు భక్ష్యములు దొఱుకకపోగా లోపల నున్న పామువలన మరణము సంభవించునట్లు. "చర్మతంతౌ మహిషీం హన్తి" అన్నట్లు.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>