వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

ఒకానొక అసురుఁడు. తన జ్యేష్ఠపుత్రుఁడు అగు విశ్వరూపుని ఇంద్రుఁడు చంపినందులకు త్వష్ట కోపించి (చూ|| విశ్వరూపుఁడు) ఇంద్రుని జయించుటకై వీని పుట్టించెను. అట్లు పుట్టింపఁబడి వీఁడు ఇంద్రుని ఎదిరించి పోరాడునపుడు అతని మ్రింగఁగా అతఁడు అతి సూక్ష్మగాత్రుఁడు అయి మరల వెలుపలికివచ్చి వీనితో మైత్రిచేసి కపటవృత్తితో మెలఁగుచు ఉండి కొంతకాలమునకు అనంతరము విష్ణుసహాయమున వీనిని చంపెను. (చూ|| ఇంద్రుఁడు, చిత్రకేతుఁడు). దేవతలు నర్మదాతీరమున ఈవృత్రాసురునితో కృతయుగాంతమున కయ్యము ఆరంభించి త్రేతాయుగ ప్రారంభమువఱకు పోరిరి.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=వృత్రుడు&oldid=847132" నుండి వెలికితీశారు