వృచ్ఛికా గర్భ న్యాయము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నాయము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>నాయము / ఆడ తేలుకు పిల్లలు పుట్టగానే చని పోతుంది. అనగా తేలు పిల్లలు తల్లి గర్బమును చీల్చి దానిని చంపి బయడకు వస్తాయి. ఆవిధంగా కొందరి పుట్టుక తమ తల్లికి కారణభూతులౌతారు అని అర్థం.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు