వృక్షకాలనిర్ణయశాస్త్రం

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

చెట్ల మానులలోని వార్షిక వలయాల ఆధారంగా వాటి వయసుని, పర్యావరణ పరంగా గతంలో సంభవించిన మార్పుల కాలాన్ని నిర్ణయించే శాస్త్రం

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

చెట్ల మానులలోని వార్షిక వలయాల సంఖ్యను బట్టి వాటి వయస్సును నిర్ణయించే శాస్త్ర విభాగాన్ని ‘వృక్ష కాలనిర్ణయ శాస్త్రం’ అంటారు. (ఆం.జ్యో. 30-6-87)

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>