వీర్యం
ఈ వ్యాసంలో విషయం అన్ని వయసుల వారికి చదవదగ్గది కాదు. జాగురూకతతో ఉండగలరు. 18 ఏళ్ళలోపు వ్యక్తులు, ఈ పుట నుండి నిష్క్రమించడం మంచిది. |
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- వీర్యము లేదా రేతస్సు ఒక కర్బన ద్రవము.ఇది జీవుల పుట్టుకకు కారణభూతము. మానవులలో ఇది పురుషాంగము నుండి స్రవించబడుతుంది. రతి కార్యంలో వీర్యకణాలు స్త్రీ అండాశయంలో ప్రవేశించి ఫలదీకరణం చెంది పిండము ఏర్పడుతుంది.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వీర్యవంతుడు
- వ్యతిరేక పదాలు